Take a fresh look at your lifestyle.

తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత…

వాట్సప్‌లో అందుబాటులోకి వచ్చిన మరో అప్‌డేట్

తేదీ ఆధారంగా చాట్‌ను సెర్చ్ చేసుకునే ఆప్షన్‌ను పరిచయం చేసిన పాప్యులర్ యాప్ సెర్చ్‌లో తేదీ ఎంటర్ చేసి చాట్‌ను చెక్ చేసుకునే అవకాశం ప్రకటించిన మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ యూజర్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లను పరిచయం చేసే…

భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు..

ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్ మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవల చిన్నకార్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మారుతి సుజుకి ఆల్టోకు పోటీగా రెనాల్ట్ అత్యంత చవకైన…

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమనుకుంటే తప్పుకోండి: కేంద్ర ఎన్నికల సంఘం

నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన…

బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, డాక్టర్ ధనంజయ్ నాయక్ సంయుక్తంగా రాసిన బంజారా చరిత్ర మొదటి ప్రతిని రేవంత్ రెడ్డికి అందించిన రచయితలు లిఖిత చరిత్రలేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను కలిగి ఉందన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం…

మంగళగిరిని నెం.1గా చేద్దాం… కలసిరండి!: తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న లోకేశ్ భేటీలు

గత ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమిపాలైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే యువగళం పాదయాత్ర ముగించుకున్న లోకేశ్... గత కొన్ని రోజులుగా తన మంగళగిరి నియోజకవర్గంపై…

అనాథ పిల్లలకు అండగా తెలంగాణ సర్కారు

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల సీట్లలో రిజర్వేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్క పాథమిక పాఠశాల పరిసరాల్లోనే అంగన్ వాడీ కేంద్రాలు తెలంగాణలోని అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ…

కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు: కేటీఆర్

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పొరపాట్లు జరిగాయన్న కేటీఆర్ కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులు లేవన్న కేటీఆర్ కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోవడాన్ని…

3500 రోజులు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి…: కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో…

కేసీఆర్‌ను పరామర్శించేందుకు రేపు హైదరాబాద్‌కు జగన్

ఫామ్‌హౌస్‌లో కాలుజారి కిందపడిన బీఆర్ఎస్ అధినేత యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ హైదరాబాద్ నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు తెలంగాణకు రానున్నారు.…