ఈ దేశానికి కూడా భారతీయులు వీసా లేకుండానే వెళ్లొచ్చు!
భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్
ప్రకటన చేసిన ఇరాన్ ప్రభుత్వం
భారత్ సహా 33 దేశాల ప్రజలకు వీసా ఫ్రీ ఎంట్రీ
గతంలో 12 దేశాలకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్
పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాజా నిర్ణయం…