చేనేత సహకార సంఘం లో సభ్యత్వం కల్పించండి
చౌటుప్పల్ మే 2 (న్యూస్ వా ర్) చౌటుప్పల్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత వృత్తిపై ఆధారపడి జియో ట్యాగ్ కలిగి దరఖాస్తు చేసుకున్న నేత కార్మికులందరికీ చేనేత సహకార సంఘంలో సభ్యత్వం కల్పించాలని చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కర్నాటి జనార్ధన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు యాదాద్రి జిల్లా ఏడికి వినతి పత్రం సమర్పించారు